పోస్ట్‌లు

ఆదిత్య హృదయం

చిత్రం
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥ ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥ సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ । చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥ రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥ సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥ పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥ ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥ [స్వరణరేతా దివాకరః] హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ । తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥ హిరణ్యగర్భః శిశిరః ...

దారిద్య్ర దహన శివ స్తోత్రం

చిత్రం
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥ భక్తప్రియాయ [భక్తిప్రియాయ] భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ [దుర్గ] భవసాగర తారణాయ । జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ । మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ [తమోమయాయ] । దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ । నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥ రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ । పుణ్యాయ [పుణ్యేషు] పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥ ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ । మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥ వసిష్...

శివ అష్టోత్తర శత నామావళీ

చిత్రం
శివ అష్టోత్తర శత నామావళీ ఓం శివాయ నమః | ఓం మహేశ్వరాయ నమః | ఓం శంభవే నమః | ఓం పినాకినే నమః | ఓం శశిశేఖరాయ నమః | ఓం వామదేవాయ నమః | ఓం విరూపాక్షాయ నమః | ఓం కపర్దినే నమః | ఓం నీలలోహితాయ నమః | 1   ఓం శంకరాయ నమః | ఓం శూలపాణినే నమః | ఓం ఖట్వాంగినే నమః | ఓం విష్ణువల్లభాయ నమః | ఓం శిపివిష్టాయ నమః | ఓం అంబికానాథాయ నమః | ఓం శ్రీకంఠాయ నమః | ఓం భక్తవత్సలాయ నమః | ఓం భవాయ నమః | 2   ఓం శర్వాయ నమః | ఓం త్రిలోకేశాయ నమః | ఓం శితికంఠాయ నమః | ఓం శివాప్రియాయ నమః | ఓం ఉగ్రాయ నమః | ఓం కపాలినే నమః | ఓం కామారయే నమః | ఓం అంధకాసురసూదనాయ నమః | ఓం గంగాధరాయ నమః | 3   ఓం లలాటాక్షాయ నమః | ఓం కాలకాలాయ నమః | ఓం కృపానిధయే నమః | ఓం భీమాయ నమః | ఓం పరశుహస్తాయ నమః | ఓం మృగపాణయే నమః | ఓం జటాధరాయ నమః | ఓం కైలాసవాసినే నమః | ఓం కవచినే నమః | 4   ఓం కఠోరాయ నమః | ఓం త్రిపురాంతకాయ నమః | ఓం వృషాంకాయ నమః | ఓం వృషభారూఢాయ నమః | ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః | ఓం సామప్రియాయ నమః | ఓం స్వరమయాయ నమః | ఓం త్రయీమూర్తయే నమః | ఓం అనీశ్వరాయ నమః | 5   ఓం సర్వజ్ఞాయ నమః | ఓం పరమాత్మనే నమః | ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః | ఓం హవిషే...

మరీ అంత శివ ద్వేషమా!

చిత్రం
 Chinna Jeeyar Swamy Controversy Statement on Adi Shankaracharya శ్రీ చిన్న జీయర్ స్వామి గారు తాను భక్తులకు ఇస్తున్న ఒక ప్రచనంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పేరును ఉటంకిస్తూ చాతురామ్నాయ పీఠాలు స్థాపించింది ఆయన కాదని కొంచెం వ్యంగ్య స్వరం తో చెబుతూ ఆ పీఠాలను స్థాపించింది విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయల గురువు, శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వారని పేర్కొనడం జరిగింది. చారిత్రాత్మకంగా ఆ పీఠాలను స్థాపించింది శంకరాచార్యుల వారని జగద్విదితం. వీరు చరిత్రను చింపేస్తున్నారో తిరగరాస్తున్నారో తెలియదు గానీ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, విశ్లేషిస్తూ అనుసరిస్తున్న వారికి ఈ మాటలు ఆమోదనీయం కాదు. పైగా వారు మరొక రెండు నిందలు వేశారు. మొదటిది శంకరాచార్యుల వారు విష్ణువుని కీర్తించాడని, విష్ణు సహస్రనామం, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసాడు కనుక ఆయన శుద్ధ వైష్ణవుడు అని అనడం. రెండవది ఆయనకు పంచాయతనం తెలియదని. పంచాయతనాన్ని ప్రతిపాదించింది కూడా శ్రీ విద్యారణ్య స్వామి వారేనని. మొదటి నిందకు సమాధానం: ఒక శివారధకుడు విష్ణువుని కీర్తించినంత మాత్రాన వైష్ణవుడు అవుతాడా? మరి రామాయణం లో రాముడు శివ లింగాన్ని ప్...