సౌందర్య లహరి స్తోత్రాలు
సౌందర్య లహరి 1-20
సౌందర్య లహరి స్తోత్రాలు ఒక్కొక్క శ్లోకం 11 లేదా 100 సార్లు వినడం వలన
మంచి ఫలితాలు ఉంటాయి. ఈ క్రింద ఒక్కొక్క శ్లోకం 11 లూప్స్ లో పెట్టడం జరిగింది.
సౌందర్య లహరి 1వ శ్లోకం 11 Loops
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥
సౌందర్య లహరి 2వ శ్లోకం 11 Loops
తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం
విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 ॥
విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 ॥
సౌందర్య లహరి 3వ శ్లోకం 11 Loops
అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥
జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥
సౌందర్య లహరి 4వ శ్లోకం 11 Loops
త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥
సౌందర్య లహరి 5వ శ్లోకం 11 Loops
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5 ॥
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5 ॥
సౌందర్య లహరి 6వ శ్లోకం 11 Loops
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ॥ 6 ॥
వసంతః సామంతో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ॥ 6 ॥
సౌందర్య లహరి 7వ శ్లోకం 11 Loops
క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7 ॥
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7 ॥
సౌందర్య లహరి 8వ శ్లోకం 11 Loops
సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే ।
శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ॥ 8 ॥
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే ।
శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ॥ 8 ॥
సౌందర్య లహరి 9వ శ్లోకం 11 Loops
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి ।
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ॥ 9 ॥
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి ।
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ॥ 9 ॥
సౌందర్య లహరి 15వ శ్లోకం 11 Loops
శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం
వరత్రాసత్రాణస్ఫటికఘటికాపుస్తకకరామ్ ।
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సంన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః ॥ 15॥
వరత్రాసత్రాణస్ఫటికఘటికాపుస్తకకరామ్ ।
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సంన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః ॥ 15॥
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి